పల్లవయేసు రాజుగా వచ్చుచున్నాడు భూలోకమంతా తెలుసుకుంటారు రవికోటి తేజుడు రమ్యమైన దేవుడు రారాజుగా వచ్చుచున్నాడు యేసు మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు పరిశుద్ధులందరిని తీసుకుపోతాడు లోకమంతా శ్రమకాల విడువబడుట బహుగోరం ఏడేళ్ళ పరిశుద్ధులకు విందౌ బోతుంది ఏడేళ్ళ లోకము మీదకి శ్రమరాబోతుంది ఈ సువార్త మూయబడున్ వాక్యమే కరువగును వెయ్యేళ్ళ ఇలపై యేసురాజ్యమేలును ఈలోక రాజ్యాలన్నీ ఆయన ఏలును నీతి శాంతి వర్ధిల్లున్ న్యాయమే కనబడును ఈ లోక దేవతలన్నీ ఆయన ముందర సాగిలపడి నమస్కరించున్ గడగడలాడును వంగని మోకాళ్ళని యేసయ్యా ఎదుట వంగిపోవును సోదరుడా మరువద్దు ఆయన రాకడ కనిపెట్టి ప్రార్ధన చేయుము సిద్ధముగా నుండి రెప్పపాటులో మారాలి యేసయ్య చెంతకు చేరాలిДоля Budeme slúžiť Bohu živému Good and Gracious King Возьми Господь сердце моё Ey bütün uluslar Rabbi yüceltin Fonte di vita Torrents d'amour et de grâce tạ̉ml 2 Thou art worthy مع شروق الشمس كل
Song not available - connect to internet to try again?