పిలిచింది యేసు దైవస్వరం పలికింది యువత నవతరం యువరాజు యేసు స్వయం వరం యువరాణి యువత దివ్యవరం కలువరికొండే గుడిలో వివాహవేదిక - సిలువ దండే మెడలో పసుపుతాడిక పరిశుద్ధాత్ముడే ప్రభుయేసుని కానుక విరిగిన మనసే వరుడేసుని కట్నమింక ఆలోచిస్తే యువత ఆశాభంగమిక ఆహ్వానిస్తే నవత యేసు స్వంతమిక యేసు సంఘమే సంసార పొదరిల్లక యేసు సేవయే సంస్కార హరివిల్లిక యేసు వాక్యమే జీవహార పరవల్లిక యేసు ఆత్మయే జీవ జల సెలియేరిక రేయి కడుపున రేపు సూర్యుని వేదన రేపు సూర్యుని కారు మబ్బుల శోదన మాపటి కల కరిగే కన్నిటి ఆవేదన రేపటి బ్రతుకున ముసిరే చీకటిరోదన ఆలోచిస్తే యువత రేపు బ్రతుకు వేత ఆహానిస్తే నవత నేడు యేసు జతLove without measure yạ mlyk ạlbr Muliakan Tuhan Allah Атыңды алғыслайман కల్యాణం కమనీయం Inson qilib yạ nfsy qwmy wạnhḍy Сана Йер Ачаръм Масиҳни қони, мени оқлади 唯有耶稣基督的救恩
Song not available - connect to internet to try again?