ప్రభుయేసు నా రక్షకా నొసగు కన్నులు నాకు నిరతము నేనిన్ను చూడ అల్ఫయు నీవే - ఓమేఘయు నీవే ప్రియుడైన యోహాను పద్మాసులో - ప్రియమైన యేసుని స్వరూపము ప్రియమారచూసి - బహుదన్యుడయ్యే ప్రియ ప్రభు నిన్ను చూడనిమ్ము లెక్కలేని మార్లుపడిపోతిని - దిక్కులేని వాడనైతిని చక్కచేసి నా నేత్రాలు తెరచి - గ్రక్కున నిను చూడనిమ్ము ఎరిగి ఎరిగి నేను చెడిపోతిని - యేసుని గాయము రేపితిని మోసపోతినినే దృష్టి తొలగితిని - దాసుడ నిను చూడ నిమ్ము కంటికి కనబడని వెన్నియో - చెవికి వినబడని వెన్నియో హృదయ గోచరము కానివెన్నియో - సిద్ధ పరచితివా నాకై లోక భోగాలపై నా నేత్రాలు - సోకకుండునట్లు కృప చూపుము నీ మహిమ దివ్య స్వరూపమును - నిండార నిను చూడనిమ్ముTime is almost at hand ҜӘЛИБСӘН ЈЕР ҮЗҮНӘ Нараһатдыр вуран үрəк, билмир инсан ҝетсин һара? yswʿ ạ̹lhy ṣkẖrty ạ̉nạ bs ʿạyz ạ̉qwlk Be Emmanuel sẖkraⁿạ llh ạldẖy yqwdnạ Bersoraklah Dan Puji Tuhan Торжествует наша земля Hayatım Sende, Rab
Song not available - connect to internet to try again?