ప్రభువా కాచితివే ఇంత కాలం- కాచితివే ఇంత కాలం చావైనా బ్రతుకైనా నీ కొరకే దేవా - నీ సాక్షిగా నే జీవింతునయ్యా కోరి వలచావు నాబ్రతు - మలిచావయా మరణ చాయలు అన్నిటిని - విరిచావయ్యా (2) నన్ను వలచావులే మరి పిలచావులే అరచేతులలో నను చెక్కు కున్నావులే (2) నిలువెల్ల గోరపు విషమేనయ్యా మనిషిగ పుట్టిన సర్పానయ్యా (2) పాపం కడిగావులే విషం విరచావులే నను మనిషిగా ఇలలో నిలిపావులే (2)Их Эзэнээ магтан дуулъя ᠪᠦᠬᠦ ᠦᠨᠳᠦᠰᠦᠲᠡᠨ ᠬᠡᠯᠲᠡᠩ ᠦᠳ ᠦᠨ ᠳᠤᠮᠳᠠ ᠠᠴᠠ Неден съкълдън, яврум lạ ykẖzy mntẓrwk yswʿ zy ạlskr Чи хуш асту форамаст ṣạṣạ ṣmwỷyl Ostanem stáť, pevne stáť О мой друг посмотри
Song not available - connect to internet to try again?