ప్రభువా నీలో జీవించుట -2 కృపాబాహుళ్యమే నా యెడ - కృపాబాహుళ్యమే -2 ప్రభువా నీలో జీవించుట సంగీతములాయే - పెను తుఫానులన్నియు -2 సమసిపోవునే - నీ నామ స్మరణలో -2 సంతసమొందే - నా మది యెంతో -2 ప్రభువా నీలో జీవించుట..... పాప నియమమును - బహు దూరముగా చేసి -2 పావన ఆత్మతో - పరిపూర్ణమై -2 పాదపద్మము - హత్తుకొనెదను -2 ప్రభువా నీలో జీవించుట..... నీలో దాగినది - కృప సర్వోన్నతముగా -2 నీలో నిలచి - కృపలనుభవించి -2 నీతోనే యుగ - యుగములు నిల్చెద -2 ప్రభువా నీలో జీవించుట..... నూతన వధువునై -శుద్ధ వస్త్రములు ధరించి -2 నూతనమైన - శుభకాంక్షలతో -2 నూతన షాలేమై - సిద్ధమౌదు నీకై -2Adoreremo Sevgi, Sevgi Asla Zeval Bulmaz عیسی پاتیشاه! Голубая высь небесная даль في وسط أشواك قدوس قدوس هل كل ذا عني أنا سەن سۉيۉۉ باقىتسىڭ لعازرك Spójrz na ptaki
Song not available - connect to internet to try again?