ప్రభు సన్నిధిలో ఆనందమే ఉల్లాసమే అనుదినం ప్రభు ప్రేమలొ నిస్స్వార్ధమే వాత్యల్యమే నిరంతరం (2) హాల్లెలూయా హాల్లెలూయా హాల్లెలూయా ఆమేన్ హాల్లెలూయా (2) // ప్రభు // ఆకాశము కంటె ఎత్తైనది మన ప్రభు యేసుని కృపా సన్నిధి (2) ఆ సన్నిధే మనకు జీవమిచ్చును గమ్యమునకు చేర్చి జయమిచ్చును (2) // ప్రభు // దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరియింప చేయును ప్రభు సన్నిధి (2) నూతనమైన ఆశీర్వాదముతో అభిషేకించును ప్రేమానిధి (2) // ప్రభు //Tak blisko celu На Христа мой друг надейся llkẖrwf ạlbrkẗ Posso solo immaginare تأمل 2 Aýt Haleluýa Hudaýa С этим днем Mňa oslovil Pán Tu ne-ai adus iubirea Будь Спаситель с нами
Song not available - connect to internet to try again?