ప్రార్ధనలోనే గడుపుటయే నాకెంతో భాగ్యము యేసుతోనే సహవాసం చేసెదను నిత్యము ప్రార్ధనలో వాక్యమును - దొరకగా భుజించెదం క్రీస్తు మనకై చేసిన కార్యములన్ని పొగడెదము ప్రార్ధనలో స్తుతియించి స్తోత్రించి పాడెదం దేవుని ప్రేమను గూర్చి కృతజ్ఞత చెల్లింతం ప్రార్ధనలో నిరీక్షించి కనిపెట్టెద చిత్తం దేవుని ఇష్టులుగా నడచి సంతోష పరచెదం ప్రార్ధనలో జయములను సాధించి చూపెదం ప్రార్ధనచే సమస్తము జరిగించి సాగెదం ప్రార్ధించే వారము - పాపము చేయక వుండెదం ప్రార్ధననే ఊపిరిగా కలిగి జీవించెదంЛюбовь Твоя Príď, Pane milý, príď mi do srdiečka Завинаги yạ ṣạḥb ạlḥnạn yạ mljạ̉ Going Up Yonder Пахарь готовься уж время приходит Ya Tuhan, Bimbing Aku Praise The Lord W służbę Swą woła Pan, Bracia تۉن جامىنىپ بەيقۇت ۇيقۇدا جاتات دۉينۅ
Song not available - connect to internet to try again?