ప్రార్ధనలోనే గడుపుటయే నాకెంతో భాగ్యము యేసుతోనే సహవాసం చేసెదను నిత్యము // ప్రార్ధన // ప్రార్ధనలో వాక్యమును - దొరకగా భుజించెదం క్రీస్తు మనకై చేసిన కార్యములన్ని పొగడెదము (2) ప్రార్ధనలో స్తుతియించి స్తోత్రించి పాడెదం దేవుని ప్రేమను గూర్చి కృతజ్ఞత చెల్లింతం // ప్రార్ధన // ప్రార్ధనలో నిరీక్షించి కనిపెట్టెద చిత్తం దేవుని ఇష్టులుగా నడచి సంతోష పరచెదం // ప్రార్ధన // ప్రార్ధనలో జయములను సాధించి చూపెదం ప్రార్ధనచే సమస్తము జరిగించి సాగెదం // ప్రార్ధన // ప్రార్ధించే వారము - పాపము చేయక వుండెదం ప్రార్ధననే ఊపిరిగా కలిగి జీవించెదం // ప్రార్ధన //Hospodine, kdo je podobný tobě Мне без Тебя не жить В Христе победа ждет нас Славьте Бога за спасенье Аллилуй Here Now (Madness) Halime sevinme Te ressembler, Jésus Takú radosť ako prameň Risuscitò لك ينبغى التسبيح
Song not available - connect to internet to try again?