ప్రార్ధన వినెడి పావనుడా - ప్రార్ధన మాకు నేర్పుమయా శ్రేష్ఠమైన భావము గూర్చి - శిష్య బృందమునకు నేర్పితివి -పరముడ నిన్ను - ప్రణుతించెదము - పరలోక ప్రార్థన నేర్పుమయ్యా పరమ దేవుడవని తెలిసి - కరములెత్తి జంటగ మోడ్చి - శిరమున వంచి సరిగను వేడిన - సుంకరి ప్రార్ధన నేర్పుమయ్యా దినదినంబు చేసిన సేవ - దైవ చిత్తముకు సరిపోవ - దీనుడవయ్యా- దిటముగ కొండను - చేసిన ప్రార్ధన నేర్పుమయ్యా శత్రుమూక చుట్టుకొని - సిలువపైని నిను జంపగను - శాంతముతో నీ - శత్రుల బ్రోవగ - సలిపిన ప్రార్థన నేర్పమయ్యాЯ прошу Баба Коркум Йок tsbyḥk ymlạ ạlkwn Бо Ту роҳ равам Будем петь Тебе Šťastie La forza tua rby tsbyḥ qlby كم هو ضيق قلبي Храни меня Боже
Song not available - connect to internet to try again?