యేసు సామి నీకు నేను నా సమస్త మిత్తును నీ సన్నిధిలో వశించి ఆశతో సేవింతును నా సమస్తము - నా సమస్తము - నా సురక్షకా నీకీత్తు - నా సమస్తము యేసు సామి నీకే నేను దోసి లొగ్గి మ్రొక్కెదన్ తీసివేతు లోకయాశల్ యేసు చేర్చుమిప్పుడే నేను నీవాడను యేసు నీవును నావాడవు నీవు నేను నేకమాయె నీ శుద్ధాత్మ సాక్ష్యము నీకు నన్ను యేసు క్రపభూ ఈయనేనే యేగితి నీదు ప్రేమశక్తి నింపు నీదుదీవె నియ్యవే యేసు నీదె నా సర్వాస్తి హా సుజ్వాలన్ బొందితి హా సురక్షణానందమా హెల్లెలూయా సోత్రముTobie chór aniołów ṭrq ạ̉wrsẖlym Hai guardato nel mio cuore Abre Mis Ojos A La Luz To You Tengo un canto nuevo hoy 기뻐하라 Quand on tourne vers lui les regards Властей всех прежде Был рождён в полной нищете
Song not available - connect to internet to try again?