ప్రియ యేసు రాజును నే చూచిన చాలు మహిమలో నేనాయనతో నుంటే చాలు నిత్యమైన మోక్ష గృహము నందుచేరి భక్తుల గుంపులో హర్షించిన చాలు యేసుని రక్తమందు కడుగబడి వాక్యముచే నిత్యం భద్రపరచబడి నిష్కళంక పరిశుద్ధులలో పేదన్ నేను బంగారు వీధులలో తిరిగెదను దూతలు వీణలను మీటునపుడు గంభీర జయధ్వనులు మ్రోగునపుడు హల్లెలూయ పాటలు పాడుచుండ ప్రియయేసుతో నేను యల్లసింతున్ ముండ్ల మకుటంబైన తలను చూసి స్వర్ణ కిరీటం బెట్టి యానందింతున్ కొరడాలతో కొట్టబడిన వీపున్ జూసి ప్రతి యొక్క గాయమును ముద్దాడెదన్Sulla rocca أنا عارف إنك ياربي Веселися і радій - день Різдва настав Мубарәк bù yào jù pà Ale Lui, ale Lui Դու, Տեր, Գիտես Ամեն Մեկին Du füllst mein Leben حيث روح الرب Vanità
Song not available - connect to internet to try again?