ప్రేమసాగరా! ఈ ధరమరణ ఎడారిలోన దారి తప్పితిన్ నీ మధరు స్వరము వినబడి నీ దరికి చేరితిన్ - దరికి చేరితిన్ శతృవైన సాతాను యుక్తిలోన పడితినాయ్య ముక్తిదాత యేసుక్రీస్తు శక్తినన్ తప్పించెనయ్యా చేయరాని పనులు చేసి గాయపరచినాను నిన్ను చేయకుండా కాని పనులు కాయుమయ్య కరుణజూపి కన్నతండ్రి ప్రేమ యెరుగకున్న పామరుండనయ్యా అన్న యేసు సిలువ నాదు కన్నులు వెలిగించెనయ్యా గుండెలదిరి పోయెనాకు కొండమీద ప్రియునిగాంచి చిందెయేసు రుధిరము నా బండవంటి హృదయం కరుగ కాలమెల్ల గడిచిపోయె చాలునింక లోక బ్రతుకు మేలుకొలుపు కలిగె నీదు జాలి గొలుపు పిలుపు వినగVAILAMTAH KA HUN ZOH TIKAH tn tn tn Раб Йюреим Сенин Elohim Onun Adı İsa Mesih Durmayın الله بيدعمني Куледен Бекчи Не Дийор? ʿlwt jdạaⁿ ạ̉yhạ ạlrb ạlạ̹lh Йол Раб Иса'дър
Song not available - connect to internet to try again?