ప్రేమా-యేసుని ప్రేమా అది ఎవ్వరు కొలువలేనది నిజము దానిని నమ్ము ఇది భువి అందించలేనిది అ.ప: ఎన్నడెన్నడు మారనిది - నా యేసుని దివ్య ప్రేమ ఎన్నడెన్నడు వీడనిది - నా యేసుని నిత్య ప్రేమా తల్లిదండ్రుల ప్రేమ - నీడవలె గతియించును కన్నబిడ్డల ప్రేమ - కలలా కరిగిపోవును భార్యాభర్తల మధ్య - వికసించిన ప్రేమ పుష్పము వాడిపోవురాలును త్వరలో - మోడులా మిగిలిపోవును బంధుమిత్రులయందు - వెలుగుతున్న ప్రేమదీపము నూనెవున్నంతకాలమే - వెలుగునిచ్చి ఆరిపోవును ధరలోని ప్రేమలన్నియు - స్థిరముగావు కరిగిపోవును క్రీస్తు యేసున కల్వరి ప్రేమ - కడవరకు ఆదరించునుlylẗ tsbyḥ ạ̉nạ rạyḥ llạ̉mjạd ЬОвгюлер Сун Раб'бе Vjíti do těch lepších krajů Гълъб نور أنتم نور Tebe patrí chvála ạ̉jtẖw lk yạ sydy Қувонч чекма қийматли أحتاجك في كل وقت
Song not available - connect to internet to try again?