ప్రేమించెదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో (2) నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్ పూర్ణ బలముతో ప్రేమించెదన్ ఆరాధన ఆరాధనా ఆ.. ఆ.. ఆరాధన ఆరాధనా (2) ఎబినేజరే ఎబినేజరే ఇంత వరకు ఆదుకొన్నావే (2) ఇంత వరకు ఆదుకొన్నావే // నిన్ను పూర్ణ // ఎల్రోహి ఎల్రోహి నన్ను చూచావే వందనమయ్యా (2) నన్ను చూచావే వందనమయ్యా // నిన్ను పూర్ణ // యెహోవా రాఫా యెహోవా రాఫా స్వస్థపరిచావే వందనమయ్యా (2) స్వస్థపరిచావే వందనమయ్యా // నిన్ను పూర్ణ //جهز أيا فادي البشر Крал Йюджедир مۇھەببىتىڭگە ساڭا شۈكۈر ئېيتىمەن Иль тебе все равно что Спаситель страдал Божий дождь сойдет на землю, Так тяжко на сердце бывает порою 中国啊多少人为你哭泣 hwdẖạ kmạ ạ̹n Ci sei tu Ny hiran'ny lanitra tsara tokoa
Song not available - connect to internet to try again?