ప్రేమ.. యేసయ్య ప్రేమా - 4 మారనిది మరువనిదీ వీడనిదీ ఎడబాయనిదీ - 2 తల్లి మరచిన గానీ - నను మరువనన్న ప్రేమ తండ్రి విడిచిన గానీ - నను విడువనన్న ప్రేమ = 2 నేనేడుస్తుంటే - ఎత్తుకున్న ప్రేమ తన కౌగిట్లో - నను దాచుకున్న ప్రేమ = 2 // ప్రేమ // నేను మరచిన గాని నను మరువునన్న ప్రేమ నేణు విడచిన గాని నను విడువనన్న ప్రేమ నే పడిపోతుంతే పట్టూకొన్న ప్రేమ తన కృపలో నన్ను దాచుకొన్న ప్రేమా // ప్రేమ // . నేను పుట్టకముందే - నను ఎన్నుకున్న ప్రేమ నేను ఎరుగకముందే - ఏర్పరుచుకున్న ప్రేమ = 2 తన అరచేతుల్లో చెక్కుకున్న ప్రేమా యెదలోతుల్లో నన్ను దాచుకున్న ప్రేమ = 2 // ప్రేమ //Тільки Ти Господь є надія моя 在深夜里谁踏着浪 اسمك فوق الكل بيعلى Bóg dał mi życie nowe byn ạlrb wbynạ klạm Yalnızca Sen يا سامع الصلاة Веруем во Единого Бога Творца Всемогущего Ajtódnál valaki megáll He Is Able
Song not available - connect to internet to try again?