ఫలియించెడి కొమ్మె భరియించెడి కొమ్మ భరియించెడి కొమ్మె జీవించెడి కొమ్మ కొమ్మ కొమ్మకు 1000 రెమ్మలు రెమ్మ రెమ్మకు వేవేల ఫలములు యెషయి మొద్దు నుండి చిగురు పుట్టెను ఆ చిగురు కొమ్మగా దావీదు పుట్టెను ఆ కొమ్మ రెమ్మగా యేసయ్య వచ్చెను ఆయనే క్రీస్తేసుగా పేరుగాంచెను యేసేపు మరియమ్మకు ముంగుర్తుగా ఫలియించెడి కొమ్మని పేరొందగా ఆ కొమ్మ రెమ్మని... ప్రాకునట్లుగా ఎదగాలి దిశ దశల ఏపు మీరగా యేసే ప్రభువు నిత్యమైన ద్రాక్ష తీగ తీగలోని ద్రాక్షలు నీవు- నేను ఆత్మ నందించువాడు పరిశుద్ధాత్ముడు ప్రాణమునర్పించువాడు ప్రాణమిత్రుడుSpoczniesz sobie po pielgrzymce Ждём встречи мы Som kvapkou v mori أريد أن أعرف ما في قلبك ạ̉nạ mạqdrsẖ ạ̉tḥml myn ạlly jwdh mạly ạlkwn พระเจ้าดีตลอดเวลา Qué maravilla es tener una familia На сердце так приятно Bul Ómirde
Song not available - connect to internet to try again?