బంగారం అడుగలేదు వజ్రాల్ని అడుగలేదు హృదయాన్ని అడిగాడయ్యా ఆస్తులను అడుగలేదు అంతస్తులు అడుగలేదు హృదయాన్ని అడిగాడయ్యా // 2 // మనుషులను చేసాడయ్యా ఈ లోకాన్ని ఇచ్చాడయ్యా // 2 // నా యేసయ్యా.. నా యేసయ్యా... నా యేసయ్యా.. నా యేసయ్యా... // బంగారం // పాపాన్ని తొలగించి శాపాన్ని విరిచేయ భూలోకం వచ్చాడయ్యా మానవుని రక్షించి పరలోకమున చేర్చ సిలువను మోసాడయ్యా // 2 // కన్నీటిని తుడిచాడయ్యా సంతోషం పంచాడయ్యా // 2 // నా యేసయ్యా రక్షణను అందించి రక్తాన్ని చిందించి మోక్షాన్ని ఇచ్చాడయ్యా ధనవంతులనుగా మనలను చేయ దారిద్ర్యమొందాడయ్యా // 2 // కన్నీటిని తుడిచాడయ్యా సంతోషం పంచాడయ్యా // 2 // నా యేసయ్యాМадақта Тәңірді сен Ценой Крови Ғайса fkrt ạ̉rwḥ ạlmdẖwd Йюджелик, билгелик Сениндир Раб Un regalo così Bireý Seni «jaqsy» deıdi Srdce chvály Me gusta estar en tu casa ขอบพระคุณพระเจ้า
Song not available - connect to internet to try again?