బలపరచుము,స్థిరపరచుము నాప్రార్థనల బదులియ్యుము లోకాశల వైపు చూడకుండా - లోకస్తులకు జెడవకుండ నీ కృపలో నేను జీవించుటకు // బలపరచుము // నా మాటలలో నా పాటలలో, నీ సువార్తను ప్రకటించెదను // 2 // నే నడచు దారి, ఇరుకైనను నే నిలచు చోటు లోలైనను నే జడవక నిను కొలుతును // బలపరచుము // ధ్యానింతును కీర్తింతును నీ వాక్యమును అనునిత్యము అపవాధి నన్ను శోధించిన శ్రమలన్ని నా పై సంధించినా నే జడవక నిను కొలుతును బలపరచుము స్థిరపరచుము నా ప్రార్ధిన బదులియ్యుముmzmwr 84 - ạ̉ʿbdk Я есть Mort avec Christ d'une mort volontaire ข้าได้ยินเสียงกองทัพของพระเจ้า Жаным құтқарылды Аллилуйя Слава Богу Díky za Tvůj kříž Vypravet slysel jsem พระองค์ผู้ทรงรักษาให้หาย Как прекрасен Ты
Song not available - connect to internet to try again?