బెత్లెహేము నగరిలో పూరి పాక నీడలో పాప నవ్వు విరిసేను పాపి గుండె కరిగెను కన్య మరియ కన్న తల్లిరా- ఎన్నిటికి మరువలేని కల్పవల్లిరా - లాలి లాలని యేసు బాల జోలిని - లోకమంత ఊయలగా ఊపినట్టి దేవతరా లాలిజో లాలిజో పల్లెలోని గొల్లవారలు వెళ్ళిరిగా ప్రబుని చూడ తెల్లవారలు -మంచి గొఱ్ఱెల కాపరి మనకు వెలుగు నిచ్చెరా - మందలన్ని మేపుటకు కన్య మరియు కన్నదిరాWaiting On The Night To Fall 是谁让我们安如盘石 جه المسيح بالنور Only one Way Staţi tare şi credeţi 是主爱让我们 Certezze perfette Quel giorno oscuro Gdzież mi pociechy szukać lub nadziei Engrandecido Sea Dios
Song not available - connect to internet to try again?