భజన చేయుచు భక్తపాలక ప్రస్తుతింతునీ నామమును వృజనములపై జయమునిచ్చిన విజయుడా నిను వేడుకొందు దివ్య పదవిని విడచి నీవు దీనుడవై పుట్టినావు భవ్యమైన భోదలెన్నో బాగుగా ధర నేర్పినావు నరులగావను పరము నుండి - ధరకు నీవు వచ్చినావు పరుడనైన నా కొరకు నీ ప్రాణము నర్పించినావు చెడినవాడ నైన నన్ను - జేరదీసి బ్రోచినావు పడిన నాదు గోతి నుండి పైకి లేవనెత్తినావు ఎంత ప్రేమ ఎంత దయ యెంత కృప యేసయ్య నీకు ఇంతయని వర్ణింపనిలలో- నెవనికిది సాధ్యంబు కాదుPřijď již Kasih Allah Pengikatnya Midnight cry Keď Duch Boží ma naplní Бог Ты дал падшим надежду, Cristo es la respuesta Kalbimden Bir Ses في يوم جه الرب Әйса - Илаһий Сөздур ạlkẖṭyh bʿddtny ʿnk
Song not available - connect to internet to try again?