భజియింతుము నిను జగదీశా శ్రీ యేసా మా రక్షణ కర్తా (2) శరణు శరణు మా దేవా యెహోవా మహిమాన్విత చిర జీవనిధి (2) // భజియింతుము // విమల సెరాపులు దూత గణంబులు చూడగ లేని తేజోనిధివే (2) మా యధములకై సిలువ మ్రానుపై దీనుడవై మరణించితివే (2) // శరణు // ప్రప్రధముడ మరి కడపటి వాడా మృతుడై బ్రతికిన నిరత నివాసి (2) నీ భజనలు మా జీవనాధారం చేకొనవే మా స్తుతి గీతం (2) // శరణు //Nie vždy je slnko na oblohe Sovinnon suuri päivä Не забуду Я тебя You Can Go Gökler Söyler Yhtykää Herraa kiittämään Vive ᠡᠵᠡᠨ ᠦ ᠨᠡᠷᠡ ᠶᠢ ᠪᠢ ᠲᠤᠩᠬᠠᠭᠯᠠᠨᠠ ʿạlsmạ Sotto l'ombra
Song not available - connect to internet to try again?