భజియింతుము నిను జగదీశా - శ్రీ యేసా మా రక్షణకర్త (2) శరణు శరణు మా దేవ యెహొవా - మహిమాన్విత చిర జీవనిధి విమల సెరాపులు దూత గణంబులు - చూడగలేని తేజో నిధివే మా యఘములకై సిలువ మ్రానుపై - దీనుడవై మరణించితివే ప్రప్రథముడ మరి కడపటి వాడా - మ్రుతుడై బ్రతికిన నిరత నివాసి నీ భజనయే మా జీవాధారం - జేకొనవే మా స్తుతి ధూపంХочдаги Севги Sabanı tutup da geriye bakan Ako tichý dážď في سيرك في ذي الحياة Пока молоды и сильны Viens, ne tarde plus إلقاء 2 Боже, гледам Твоя свят l'M GOING THROUGH sẖkraⁿạ lḥbk
Song not available - connect to internet to try again?