భాసిల్లెను సిలువలో పాపక్షమా యేసు ప్రభూ నీ దివ్య క్షమా // భాసిల్లెను // కలువరిలో నా పాపము పొంచి సిలువకు నిన్ను యాహుతి చేసి కలుషహరా కరుణించితివి (2) // భాసిల్లెను // పాపము చేసి గడించితి మరణం శాపమెగా నేనార్జించినది కాపరివై నను బ్రోచితివి (2) // భాసిల్లెను // ఎందులకో నాపై ఈ ప్రేమ అందదయ్యా స్వామీ నా మదికి అందులకే భయమొందితిని (2) // భాసిల్లెను // నమ్మిన వారిని కాదన వనియు నెమ్మది నొసగెడి నా ప్రభుడవని నమ్మితి నీ పాదంబులను (2) // భాసిల్లెను //ข้ารักพระเยซู Kdo jsou bratři moji měi cì de xiāng féng Spasiteli, Jezu drahý Чаларън Рабби Онун ишин ҝөрмəк үчүн гүввəни Рəбдəн истəрик Bəlkə çox uzaqlarda qalmısan Dnes odvesim harfu Этот радостный день yuǎn zài tā xiāng
Song not available - connect to internet to try again?