భాసిల్లెను సిలువలో పాప క్షమ యేసు ప్రభూ నీ దివ్య క్షమ కలువరిలో నా పాపము పొంచి సిలువకు నిన్ను యాహుతి జేసె కలుషహరా... కరుణించితివి // భాసిల్లెను // దోషము చేసినది నేనేకదా మోసముతో బ్రతికిన నేనేకదా మోసితివా .... నా శాపభారం // భాసిల్లెను // పాపము చేసి గడించితి మరణం శాపమేగా నే నార్జించినది కాపరివై... నను బ్రోచితివి // భాసిల్లెను // నీ మరణపు వేదన వృధా కాదు నా మది నీ వేదనలో మునిగె క్షేమము.... కలిగెను హృదయములో // భాసిల్లెను //KHAMHNAK HLA O Ježíšově lásce ٴبىزدىڭ يسا Naqadar goʻzaldur Sening isming Их Эзэн Есүс минь E secetă în țară și ploaia numai vine Qasterlensin ạ̉ḥbk rby̱ yswʿ تمر السنين rby ạjʿl fy ṣlạty ḥyạẗ
Song not available - connect to internet to try again?