భాసిల్లెను సిలువలో పాప క్షమ - యేసు ప్రభూ నీ దివ్య క్షమ కలువరిలో నా పాపము పొంచి - సిలువకు నిన్ను యాహుతి జేసె కలుషహరా... కరుణించితివి దోషము చేసినది నేనేకదా - మోసముతో బ్రతికిన నేనేకదా మోసితివా .... నా శాపభారం పాపము చేసి గడించితి మరణం - శాపమేగా నే నార్జించినది కాపరివై... నను బ్రోచితివి నీ మరణపు వేదన వృధా కాదు - నా మది నీ వేదనలో మునిగె క్షేమము.... కలిగెను హృదయములోДин тола Я слагаю болезни dqy yạ ạ̉jrạs ЬОвгюлер Сун Раб'бе เยซูพระเจ้ายิ่งใหญ่ للواحد الرحمان حزين مجروح Děkuji Ti, Otče 我的仇敌啊不要向我夸耀 تقبل توبة عبدك - Live
Song not available - connect to internet to try again?