భీకరుండౌ మా యెహోవా - పీఠ మెదుటన్ గూడరే ఏకమై సాష్టాంగపడి సర్వేశ్వరుని గొనియాడరే // భీకరుండౌ // మట్టితోనే మమ్ము నెల్ల - మానవులుగ సృజించెను ఇట్టి శక్తుండౌ ప్రభున్ మే-మెచ్చుగా మది నెంతుము // భీకరుండౌ // ఏరితోడు లేక మము స-ర్వేశ్వరుడు సృష్టించెను ధారుణిన్ దానొక్కడే మా - దైవమని పూజింతుము // భీకరుండౌ // పుట్టగిట్టన్ జేయ దానై - నట్టి దేవుని శక్తిని బట్టుగా లోకస్తులారా - ప్రస్తుతింపరే భక్తిని // భీకరుండౌ // మేటి సంగీతంబులపై - మింట నారవ మొందను జాటరే వేవేల నోళ్ళన్ - సన్నుతుల్ ప్రభు వందను // భీకరుండౌ // మిక్కిలి కష్టంబులతో - మిత్తికిని బాల్పొందను దిక్కు లేని గొర్రెలట్లు - దిరుగ జేర్పన్ మందను // భీకరుండౌ //علمني يا يسوع Máńgige Isa madaqtalsyn, Onyń atyna dańq kelsin తప్పిపోయిన కుమారుడనయ్యా Kaiken matkaa Jeesus johdattaa Wasta Чок хастайъм бен, Аллахъм Что посеешь то пожнёшь Дивный город святой там за гранью небес Ыйса Теңир - кереметүү Glorifícate
Song not available - connect to internet to try again?