భూదిగంత నివాసులారా - నేడే రక్షణ పొందండి (2) ఇదియే సమయము - యుగ సమాప్తి కాలము (2) నేడే యేసుని చేరుడి - హల్లెలూయ గానము చేయుడి(2) చీకటిలో ఉన్నవారికి - వెలుగును చూపించును చెరలోనున్న వారికి - విడుదల దయచేయును (2) మూగవారికి - మాటలు దయచేయును- గ్రుడ్డివారు - చూపు పొందుదురు తన నామమున - రక్షణ దయచేయును (2)IIఇదియేII లోబడనొల్లని వారలకు - దినమెల్ల చేతులు చాచును తనను వెదకని వారికి - ఉచితముగా దొరుకును (2) మన పాపములు - తలకు మించినవై యున్నవి- మన దోషములు - ఆకాశమంత ఎత్తుగా నున్నవి మన కొరకు సిలువలో - మరణించి లేచెను (2) IIఇదియేIIألوف ألوف أمامك Isus al meu prieten scump Для церкви мы желаем ربى ما أحلي حضورك ʿrfny yạ rb ṭrqk yạ mn bḥḍwrh مرة تانية Soha ne félj Táncra perdül a lelkem Inimi langa inimi strângem
Song not available - connect to internet to try again?