మందిరమందున చేరినాను డెందము పగిలిన సుంకరి నేను అందరిలో అతి అల్పుడ నేను పాపులలోన అధముడ నేను నను కరుణింపగ అర్హుడగాను పాపములో జన్మించిన నేను మరణము వశమై పోయినాను కరుణంపుమని వేడుచున్నాను పావనుడా నిను చూడగ లేను మరణపు దారిలో నేనున్నాను నీ చరణమునే చేరినానుEl Shaddai أنا الرجاء Който чувства Исуса Хосанна Есүс Viaţă creştinească plină de elan Aleluia El sângele şi-a dat هيا واستيقظ V žiare prejasnej Екмейим суйум сенсин In terra o in cielo
Song not available - connect to internet to try again?