మధురమైనది నా యేసు ప్రేమ మరపురానిది నా తండ్రి ప్రేమ మరువలేనిది నా యేసుని ప్రేమ మధురాతిమధురం నా ప్రియుని ప్రేమ ప్రేమ. . . ప్రేమ. . . నా యేసు ప్రేమ ఇహలోక ఆశలతో అంధులమైతిమి నీ సన్నిధి విడచి నీకు దూరమైతిమి చల్లని స్వరముతో నన్ను నీవు పిలచి నీ సన్నిధిలో నిలపిన నీ ప్రేమ మధురం // ప్రేమ // నీ సిలువ ప్రేమతో నన్ను ప్రేమించి మార్గములుచూపి మన్నించితివి మరణపు ఛాయలే దరి చేరనీయక నీలో నను నిల్పిన నీ ప్రేమ మధురం // ప్రేమ //พระผู้ไถ่ทรงอยู่ Yesus, Tuhan, Engkaulah Mesias أنا قيمتي فيك Хвала, Аллилуйя О эта благодать Радуйся небо звезды ликуйте ангелы пойте О'на Гювенирим Ty si Pán a Kráľov Kráľ Hay una senda que el mundo no Sur ces époux, Père éternel
Song not available - connect to internet to try again?