మహిమ నీకే ప్రభూ, ఘనత నీకే ప్రభూ స్తుతియు, మహిమ, ఘనతయు, ప్రభావము నీకే ప్రభు ఆరాధనా.... ఆరాధనా... ఆరాధనా. ..ఆరాధనా ప్రియ యేసు ప్రభునకే, నా యేసు ప్రభునకే సమీపింపరాకు తేజస్సునందు వసియించు అమరుండవే శ్రీమంతండవే, సర్వాధిపతివే నీ సర్వము నాకిచ్చితివే ఎంతో ప్రేమించి నాకై మేతెంచి ప్రాణము అర్పించితివే విలువైన రక్తం చిందించి నన్ను విమోచించితివే ఆశ్చర్యకరమైన నీవెలుగోలకుకి నను పిలచి వెలిగించితవే నీ గుణాతిశయముల్ ధరణే ప్రచురింప ఏర్పరచుకొంటివేNáš Otče svatý v nebesích Мама моя Надад байгаа анхилуун тосоо Had It Not Been MY FAITH LOOKS UP TO THEE لا دموع عند يسوع yʿlạ ạlmwj Adoro adorarti Ҳей Худованд чупони ман Avia, ry sakaiza o!
Song not available - connect to internet to try again?