మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతై యున్నది మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట (2) // మహోన్నతుడా // మోడుబారిన జీవితాలను చిగురింప జేయగలవు నీవు (2) మారా అనుభవం మధురముగా మార్చగలవు నీవు (2) // మహోన్నతుడా // ఆకు వాడక ఆత్మ ఫలములు ఆనందముతో ఫలియించినా (2) జీవ జలముల ఊట అయిన నీ ఓరన నను నాటితివా (2) // మహోన్నతుడా // వాడబారని స్వాస్థ్యము నాకై పరమందు దాచి యుంచితివా (2) వాగ్ధాన ఫలము అనుభవింప నీ కృపలో నన్ను పిలచితివా (2) // మహోన్నతుడా //yswʿ mlk ạlmlwk ạstṭyʿ kl sẖỷ L'immenso amore كيف ترنم - الجزء الثالث В Вифлиємі сталась новина На горе bdẖkrk ntgẖdẖy Savaşırım Mi amerai per sempre yạ rwḥ ạllh fyḍ fynạ ạlận
Song not available - connect to internet to try again?