మాట్లాడు నా ప్రభువా నాతో మాటాడు నా ప్రభువా నీ మాటలే జీవపు ఊటలు నీ పలుకులే ప్రాణాధారాలు (2) సమరయ స్త్రీతో మాటాడావు సకల పాపములు హరియించావు (2) జీవ జలములు త్రావనిచ్చావు (2) జీవితమునే మార్చివేసావు (2) చచ్చిన లాజరును చక్కగ పిలిచావు బయటకు రమ్మని ఆదేశించావు (2) కుళ్ళిన శవముకు జీవమునిచ్చావు(2) మళ్ళీ బ్రతుకును దయచేసావు (2)How Many Kings fy ạlsmạ Ya Rab Sevgin Tükenmez Egy hangon 天还没有亮耶稣已 هذا هو الابن الوحيد flnfrḥ bh Daruj, ó Ježiš, srdce mne Dnes dávaš všetko, čo máš Һаллелуја Шаһ Исаја
Song not available - connect to internet to try again?