మాట్లాడే దేవా నా యేసయ్యా మాట తప్పవు నీవు మారనివాడవయ్యా నీ మాటలో జీవమున్నది అదియే నన్నిలలో బ్రతికించుచున్నది మాటతోనే మృతులలేపినావా - మరణముల్లు విరిచిన ఓ దేవా నీ మాటలో స్వస్థతున్నది అదియే నా రోగము తొలగించుచున్నది మాటతోనే చక్కచేసినావా - సర్వశక్తి కలిగిన ఓ దేవా నీ మాటలో జ్ఞానమున్నది అదియే నీ త్రోవలో నడిపించుచున్నది మాటతోనే బుద్ధినేర్పినావా - హృదయమును ఎరిగిన ఓ దేవాTak prostinké to je اختبرتني إلهي Мэцэ Тэрэ ев шат орнял เมื่อองค์พระวิญาณ Tüm Kalbinle சொன்ன சொல்லை காப்பாற்றும் தெய்வம் إليك قلبي وحيـاتي مين يقدر يقول Ry Jehovah Tomponay! Tafavory izahay Написано
Song not available - connect to internet to try again?