మాట్లాడే దేవుడవు నీవు - మాట్లాడని రాయో చెట్టో నీవుకాదు - మాట్లాడే దేవుడవు నీవు యేసయ్యా - యేసయ్యా - యేసయ్యా - యేసయ్యా నన్ను చేసింది నీవు - నన్ను పెంచింది నీవు నా పాపంతీసి శుద్ధునిగా చేసి నాతో నుండేవాడవు నీవు // యేసయ్యా // నా భారం మోసేది నీవు - నా దాహంతీర్చేది నీవు నన్నూ పోషించి నన్నాదరించి నాతోనుండేవాడవు నీవు // యేసయ్యా // నా కొరకు వచ్చేది నీవు - నా కన్నీరు తుడిచేది నీవు అన్ని ముగించి - సీయోనులో చేర్చి నాతో నుండేవాడవు నీవు // యేసయ్యా //Книгата на живота ما افتكرش ربي بحبه ضعفي مين يحس بيه Je veux chanter Наш Господь в сердце живет Шон шараф Халоскоримга rby fy str dmạk Маски сердца Последний и Первый Woah
Song not available - connect to internet to try again?