మాధుర్యమే నా ప్రభుతో జీవితం మహిమానందమే - మహా ఆశ్చర్యమే మహిమానందమే - మహా ఆశ్చర్యమే మాధుర్యమే నా ప్రభుతో జీవితం సర్వ శరీరులు గడ్డిని పోలిన - వారై యున్నారు -2 వారి అందమంతయు -పువ్వువలె వాడిపోవును - వాడిపోవును నెమ్మది లేకుండ విస్తారమైన - ధనముండుట కంటె -2 దేవుని యందలి భయభక్తులతో ఉండుటే మేలు - ఉండుటే మేలు వాడబారని కిరీటమునకై - నన్ను పిలిచెను -2 తేజోవాసులైన పరిశుద్ధులతో ఎపుడు చేరెదనో - ఎపుడు చేరెదనోمايكفنيش Reçois favorablement Йюдже Танръм бинлердже Ҝөзлə ҝөрүнмəјəн Ich will Dich sehen يمكن يوم مالقاش الأخ Бъди близо యె¬వ సన్నిధిని Å jeg ønsker at jeg kunne Kel, Kel Bizga, Immanuil
Song not available - connect to internet to try again?