మాధుర్యమే నా ప్రభుతో జీవితం మహిమానందమే - ఆశ్చర్యమే // మాధుర్యమే // సర్వ ళరీరులుల గడ్డిని - పోలినవారై యున్నారు వారి అందమంతయు - పువ్వువలె వాడిపోవును - వాడిపోవును // మాధుర్యమే // నెమ్మది లేకుండా విస్తారమైన ధనవండుట కంటె దేవుని యందలి భయభక్తులతో ఉండుటే మేలు - ఉండుటే మేలు // మాధుర్యమే // నా విమోచనక్రమ ధనమును చెల్లించెను ప్రభువే నా రోగమంతయు సిలువలో పరిహరించెను - పరిహరించెను // మాధుర్యమే // వాడబారని కిరీటమునకై నన్ను పిలిచెను తెజోవాసులైన పరిశుద్ధులతో ఎపుడు చేరెదనో - ఎపుడు చేరెదనో // మాధుర్యమే //O, o, o ce bun e Domnul meu ạḥly ḥqyqyẗ Мой друг посмотри вокруг وهاعيش لك Han har makt Излей Свой дождь ข้าขอถวายคำสรรเสริญ Ուրախացեք Մարդիկ This Is Living Күнәнің құнын
Song not available - connect to internet to try again?