మానసవీణను శృతిచేసి మనసు నిండా కృతజ్ఞత నింపి గొంతెత్తి స్తుతిగీతములే పాడవా వింతైన దేవుని ప్రేమను నీవిల చాటవా వేకువనే పక్షులు లేచి స్తుతి కేకలు వేయవా సాయంసమయాన పిచ్చుకలు దేవుని కీర్తించవా స్తుతి చేయుట క్షేమకరం - ఘనపరచుట మేలుకరం దేవుని ఉపకారములకై సదా కీర్తించుట ధన్యకరం శ్రమలతో తడబడితే ప్రార్ధనతో సరిచేయి దిగులుతో శృతి తగ్గితే నమ్మికతో సాగనీయి మనమే జగతికి వెలుగిస్తే - విశ్వాసగళాలు కలిస్తే స్తుతిధూపం పైపైకెగసి దీవెనలే వర్షింపవాPieseň chvály Ti amerò per sempre Na dół Chrystus zstąpił Táńir Ózi kókten túsip, jer betine keledi Ježiši, Pane, skloň sa k nám Focul Tău Isuse ardă-n viaţa mea Jak będzie nam إن سادت الهموم My Jesus Когда на сердце мне бывает грустно
Song not available - connect to internet to try again?