మానసవీణను శృతిచేసి మనసు నిండా కృతజ్ఞత నింపి గొంతెత్తి స్తుతిగీతములే పాడవా వింతైన దేవుని ప్రేమను నీవిల చాటవా వేకువనే పక్షులు లేచి స్తుతి కేకలు వేయవా సాయంసమయాన పిచ్చుకలు దేవుని కీర్తించవా స్తుతి చేయుట క్షేమకరం - ఘనపరచుట మేలుకరం దేవుని ఉపకారములకై సదా కీర్తించుట ధన్యకరం శ్రమలతో తడబడితే ప్రార్ధనతో సరిచేయి దిగులుతో శృతి తగ్గితే నమ్మికతో సాగనీయి మనమే జగతికి వెలుగిస్తే - విశ్వాసగళాలు కలిస్తే స్తుతిధూపం పైపైకెగసి దీవెనలే వర్షింపవాPuterea Domnului e peste noi Il est exalté Človeče, chceš byť spasený Met middernag Salva la nostra nazione Grande Tu sei Нандин усаар Бурханы тэвэрт علي صوتك Soffia ancor su me Gdy ze mną Bóg
Song not available - connect to internet to try again?