మా ఊహలు పుట్టక మునుపే - మా సర్వమునెరిగిన దేవ ఇహపరములలో నీవే - మా కోర్కెలు తీర్చెడి ప్రభువా విశ్వాస నిరీక్షణతో - కనిపెట్టియున్నచో పొందెదమెన్నో మేలులూ - ప్రభువా నీ పాద సన్నిధిలో నిన్నడుగకుండగనే - మోషేను పిలచితివి నిన్నడిగిన సొలోమోనుకు - జ్ఞాన సిరుల నొసగిన దేవా పలు సమయాల యందు - పలు వరముల నిచ్చితివే అడుగనేల ప్రభువా - ఈ ధరలో - నీ దివ్య కృపయే చాలు ప్రార్ధించుచుంటిమి - సమస్యలు తీర్చుమని నిన్నడిగుచున్నాము - నీ రాజ్యములొ చోటిమ్మని ఊహించు వాటికంటె - అధికముగా నిచ్చెడి దేవ ఇంతకంటె మాకేమి వలదు - నీ తోడు నీడె చాలుO, Quday Iyem! نسجد لك tḥt ẓl ḥmạytk Дар кафи дасти Худо مسيحي للأرض جيت УЗУН ОРУК Әйса аримизда Ja, det er glede Научи меня молится Ta Parole Seigneur
Song not available - connect to internet to try again?