మా కుటుంబదో నేను నడిపించే నావికా - యేసయ్య అలలు రేగెనయ్యా - ఆదరించుమా కడలి పొంగెనయ్యా - కరుణ చూపుమా కలత బాపునూ - కన్నీరు తుడుపుమా నీ చల్లని చూపే - నా నిరీక్షణాలయం నీ మెల్లని స్వరమే - నా రక్షణ వలయం అద్దరికి చేర్చుమా - వాక్యపు వాగ్దానమా కలత బాపుమా - కన్నీరు తుడువుమా నీదు మాటలే నా హృదయగానం నీదు బాటలే - నా విశ్వాస పయనం ఇశ్రాయేలీయులను - నడిపించే ధీరుడా కలత బాపుమా - కన్నీరు తుడువుమా భీతిని గొలిపే ఈ లోక యాత్ర ఘోరవ్యాధితో నిండే నా శరీర పాత్ర అందుకొంటినయ్య - నీరక్షణపాత్రను కలత బాపుమా - కన్నీరు తుడువుుమాС ангелами вместе NGAIHCHIATNAK A UM LO dào nà shí hòu Láskou šetřit Владыка жизни у дверей lmạ ạ̉ṣrkẖ Дар паноҳи зоти ҳак боши агар ạ̉sẖdw lạsm ạlrb Дякую He's able, He's able
Song not available - connect to internet to try again?