మిత్రమా నా మిత్రమా ' చిత్తమా ఇది నీ చిత్రమా మిత్రమా నా యేసయ్యా ' చిత్రమే ఎంతో చిత్రమే నీతో స్నేహం నాకు ప్రాణం ' నాతో బంధం అది నీ త్యాగం మిత్రమా నా మిత్రమా ' చిత్రము ఇది చిత్రము మిత్రమా నా మిత్రమా ' చిత్తమా ఇది నీ చిత్రమా మిత్రమా నా యేసయ్యా ' చిత్రమే ఎంతో చిత్రమే స్నేహం నీ స్నేహం ' ప్రాణం నాకు ప్రాణం నీ స్నేహం నాకు ప్రాణం ' ప్రాణం నీ స్నేహం నా గుండెల్లో నిండావు నీవు నిండుగా ' ఎద లోతుల్లో నిలిచావు నాకు తోడుగా '2' 1 :మట్టిని మనిషిగ మచినావు ' మనిషిని మమతతో నింపినావు మమతకు మంచిని నేర్పినావు ' మంచికి మనసును ఇచ్చినావు మట్టిని మనిషిగ మచినావు ఎందుకో ' మనిషిని మమతతో నింపినావు ఏమిటో మమతకు మంచిని నేర్పినావు ఎందుకో' మనసుకు మనసును కలిపినావు ముత్యా బాటల్లో నడిచే నీవెక్కడ బ్రతుకంతా ముళ్ళల్లో గడిపే నేనెక్కడ '2' 'మిత్రమా' 2:కంటినీరు తుడచినావు ' కంటికి రెప్పై నిలిచినావు వింతగ నన్ను వచినావు ' తండ్రివై నన్ను పిలిచినావు రతణా రాసులో నిలిచే నీవెక్కడ ' బ్రతుకంతా ముళ్ళల్లో నడిచే నేనెక్కడ '2' 'మిత్రమా'Vivo Mindig van kiút Dalaga koʻz solsam Ata Tek isteğim tek arzum Я хочу знать Тебя Господь mjdwh Тез Гелийорум Бак, Булутларда Гелийор О Курбан Олан Кузу! Nähili men bagtly
Song not available - connect to internet to try again?