మోసెను మన సిలువ-తన భుజములపైన చేరెను గొల్గతా.... బలి పశువుగా యేసయ్య సిలువపైన యేసయ్య పలికెను దేవునితో వీరలను క్షమించుమంచు తండ్రిని వేడెను దొంగతో ఆ ప్రభువు పలికె ఇట్టులు నీవు నాతో పరదైసున నేడే యుందువు తల్లితో యేసయ్య ఆమ్మ నీ సుతుడు ఇదిగో నీ తల్లియని యోహానుతో అనెను ఏలీఏలీ లామా సబక్తా అని ఆమాటకార్ధం నా దేవా నా దేవా నన్నేల విడిచితివి ఎండకు నా యేసయ్య - దప్పికొనుచున్నననినా వారాయునకు చేదు చిరను ద్రాగ నిచ్చితిరి తండ్రికీ నా ఆత్మను అప్పగించు చున్నానని'' గొప్ప ఆర్భాటముతో ప్రాణము విడిచెనుВідчини Благодарю Тебя كەلەمىن ساعا انت اعظم اب E vreme de când ai plecat Planın var Alla tua presenza Etoile d'or Tebe sa tu klaniame kyf ạ̉nsy̱
Song not available - connect to internet to try again?