యమ్మాయి దారులలో, కృంగిన వేళలలో నా యేసు నడిచెనుగా నా కన్నులు తెరిచెనుగా యేసే అజేయుడు నా యేసే సజీవుడు హల్లెలూయ యేసే ఆరాధ్యుడు నా యేసే ప్రాణ ప్రియుడు ఆ కోరు లోయలలోన గాడాందకారములోన నడచెను ఒంటరిగాను - నా యేసు నాలో వుండును చల్లని నీడలలోన జలదారు తావులలోన నా యేసుపై ఆనుకోని నే సాగిపోయెదనుIIయేసేII శోధన వేదనలోన గాలి తుఫానులలోన నా యేసు నా నావలోన నిదురించిన చాలును సాగర కెరటాలైన సాతాను పోరాటమైన నా యేసుని ఆనుకొని హాయిగ పయనించెదనుIIయేసేII గుడార యానములోన నా జీవిత యాత్రలోన ఆరణ్యదారులలోన నా జీవితా నావలోన ఇరులే తరులే ఒరిగిన పర్వతాలుయె తొలిగిన ఆభయ మిచ్చిన వాడు మారడు నా యేసుడుIIయేసేIIМұхит Миний Сүнс Эзэнийг مجداً لك Qudaıy Israıldiń Иисус Спаситель Всенародный Тежко ли е на душата ти Иду не спеша Čo chce môj Boh ATA Прости меня
Song not available - connect to internet to try again?