యుద్ధము యెహోవాదే (2) రాజులు మనకెవ్వరు లేరు శూరులు మనకెవ్వరు లేరు (2) సైన్యములకు అధిపతి అయినా యెహోవా మన అండ // యుద్ధము // బాధలు మనలను కృంగదీయవు వ్యాధులు మనలను పడద్రోయవు (2) విశ్వాసమునకు కర్త అయినా యేసయ్యే మన అండ // యుద్ధము // ఎరికో గోడలు ముందున్నా ఎర్ర సముద్రము ఎదురైనా (2) అద్బుత దేవుడు మనకుండా భయమేల మనకింకా // యుద్ధము // అపవాది అయిన సాతాను గర్జించు సింహంవలె వచ్చినా (2) యూదా గోత్రపు సింహమైనా యేసయ్య మన అండ // యుద్ధము //اِمّانوِل هیچ کیم سِنگ یالی دَل Благодаря ḥsn hm ạlnsẖyd Baby Angels Иса айқышта құрбандыққа шалындың Men Iemniń ulylyǵyn kórem ريزامىن ساعان، ريزامىن Укрепляется сердце моё Track 10
Song not available - connect to internet to try again?