యె¬వా నాకు వెలుగయ్యె - యె¬వా నాకు రక్షణాయె నా ప్రాణ దుర్గమయే - నేను ఎవరికి ఎన్నడు భయపడను నా తల్లియు నా తండ్రియు ఒక వేళ విడచినను అపత్కాలమున చేయి విడువకను యె¬వా నన్ను చేరదీయును నా కొండయు నా కోటయు నా ఆశ్రయము నీవే నే నెల్లప్పుడు ప్రభుసన్నిధిలో స్తుతిగానము చేసెదను నాకు మార్గమును ఉపదేశమును ఆలోచన అనుగ్రహించి నీ ఆజ్ఞలలో జీవించుటకు కృపతో నింపి కాపాడుముJen srdcem svým Kime Gidelim Иса да Бир Чоджукту Время жить Я люблю вас Ты моя скала pàn wàng hǎo xiāo xī Caro fratello I need You here هللويا أنا غالي
Song not available - connect to internet to try again?