యె¬వా నా బలమా యధార్థమైనది నీ మార్గం- పరిపూర్ణమైనది నీ మార్గం నా శత్రువులు నను చుట్టినను-నరకపు పాశములరికట్టినను వరదవలె భక్తిహీనులు పొర్లిన-వదలక నను యెడబాయని దేవా మరణపు టురువులు మరువక మొరలిడ-ఉన్నతదుర్గమై రక్షణ శృంగమై తన ఆలయములో నా మొరవినెను- అదరెను ధరణి భయకంపముచే నా దీపమును వెలిగించువాడు-నా చీకటిని వెలుగుగా జేయున్ జలరాసులనుండి బలమైన చేతితో-వెలుపల జేర్చిన బలమైన దేవుడు పౌరుషముగల ప్రభు కోపింపగ పర్వతముల పునాదులు వణకెను తన నోటి నుండి వచ్చిన అగ్ని-దహించివేసెనుЯ видел во сне За тебя страдал Христос Любовь это все fú shì zhǔ de lù shàng suī mǎn le fēng yǔ Dahshatli mavj urar Весна все обновила вновь قايراتتۇۇ بول، ەگەر قوقۇس yasarim alahim icin Jeesus on saapuva päälle maan En un desierto feroz
Song not available - connect to internet to try again?