యె¬వా మాదేవా పావనాత్మ పరమ పత దాసులము చేరితిమి దీవెనలు కోరి నీ దీవెనలు కోరి సారెపై మమ్ము మట్టి ముద్ద ఉంటినో దేవా పెరిమి నీదగు నీరూపు నిచ్చి కాచిమమ్ము నిలుపు నూతనం బగు సృష్టి కొరకై జతపని వారలము నూతన నాత్మ నూత నాగ్ని ఇచ్చి మమ్ము నిలుపు స్తుతి స్తోత్రంలే పెదవులపైన నిరతం మారు మ్రోగా స్తుతి పతి నీ జీవపు వూపిరి ఊది మమ్ము నిలుపుByć może nad ranem Дириг оттун Берикчизи Өөрийн далавч дор Ојан, еј халг, вахт чатыбдыр Вселенная у ног Твоих ماشي أنا ماشي مع يسوع Şükür, şükür, Rab İsa'ma Хушхабар етказамиз في حزن شديد 心系神家的人在哪里
Song not available - connect to internet to try again?