యెహోవా నా కాపరి నాకు లేమి లేదు పచ్చికగల చోట్ల మచ్చికతో నడుపున్IIయెహోవాII మరణపు చీకటిలో తిరుగుచుండినను ప్రభు యేసు నన్ను - కరుణతో ఆదరించున్IIయెహోవాII పగవారి యెదుట ప్రేమతో నొక విందు ప్రభు సిధ్ధము చేయున్ - పరవశమొందెదన్IIయెహోవాII నూనెతో నా తలను - అభిషేకము చేయున్ నా హృదయము నిండి పొర్లుచున్నదిIIయెహోవాII చిరకాలము నేను - ప్రభు మందిరములో వసియించెద నిరతం - సంతస మొందెదనుIIయెహోవాIIHerra Jeesus verellänsä ʿynyk ʿly yạ fạdy Այդ Ինչ Խաղաղ Աչքեր Ունես lạ sẖyʾ fy ḥyạtnạ mḍmwn Всех народов يا محبًّا مات Ubangiji, Muna Gaisuwa Любовь Այդ Ինչ Խաղաղ Աչքեր Ունես أصغ يا إلهي
Song not available - connect to internet to try again?