యెహోవ నా మొర లాలించెను దన మహా దయను నను గనించెను అహర్నిశల దీనహీనుడగు నా దు హాయనెడు ధ్వని గ్రహించి మనిపెను // యెహోవ // పిశాచి గడిమి బడగొట్టెను దన వశాన నను నిలువ బెట్టెను ప్రశాంత మధుర సు విశేష వాక్ఫల నిశాంతమున జే ర్చి సేద దీర్చెను // యెహోవ // మదావలము బోలు నా మదిన్ దన ప్రదీప్త వాక్యం కూశా హతిన్ యధేచ్చలన్నిటి గుదించి పాపపు మొదల్ తుదల్ నరి కి దరికి జేర్చెను // యెహోవ // అనీతి వస్త్ర మెడలించెను యే సునాథు రక్తమున ముంచెను వినూత్న యత్నమే ద నూని యెన్నడు గనన్ వినన్ బ్రే మ నాకు జూపెను // యెహోవ // విలాపములకు జెవి నిచ్చెను శ్రమ కలాపములకు సెలవిచ్చెను శిలానగము పై కిలాగి నను సుఖ కళావళుల్ మన సులోన నిలిపెను // యెహోవ // అగణ్య పాపియని త్రోయక న న్ను గూర్చి తన సుతుని దా చక తెగించి మృతి కొ ప్పగించి పాపపు నెగుల్ దిగుల్ సొగ సుగా నణంచెను // యెహోవ //Am fost un păcătos în astă lume Йешуа تعالوا تعالوا يا تعابي Bože, veď ma do pokory Эзэний орших тэр газарт بازعل nwrk gẖmr ḥyạtnạ Yo Soy Libre brh byty wḥḍn ạbwyạ Tu sei la vite
Song not available - connect to internet to try again?