యేసయ్యా నా యేసయ్యా నీవేనా మంచి కాపరి యేసయ్యా నా యేసయ్యా నీవే నా రక్షణ కర్తవు పాపదాస్య కాడి నుండి నన్ను విడిపించితివే - నీదు మంచి పాత్రగా నన్ను మార్చితివే నీదు మార్గము చూపించి నిత్య రక్షణా నాకిచ్చి నాకు సంతోషమే సదా అనందమే హల్లెలూయ పాటలే నే పాడనా గంభీర ద్వనులతో స్తుతియించనా పాపరోగ చింత భరించి నాకై మరణించితివే నీవు పొందిన గాయములచే స్వస్థత నాకిచ్చితివే అగ్ని గుండము తప్పించి, నిత్య రాజ్యము నాకిచ్చి నాకు సంతోషమే సదా ఆనందమే - హల్లెలూయ పాటలే నే పాడనా గంభీర ధ్వనులతో స్తుతియించనాБак Елемлер Адамъ ḥkmẗ ạllh ạlʿly Taivaan kotiin täällä kuljen Fue en el Calvario Slobodne dal seba za nás 'TIS THE BLESSED HOUR OF PRAYER إمتى تجيني Жүрөктөрү биригип жуп болушуп Luce Ми дякуєм Тобі
Song not available - connect to internet to try again?